ఏదీ కష్టం అనుకోలేదు……
ఇష్టపడి పనిచేసా నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు నా పనితీరే నా ఎదుగుదలకు కారణం రాజకీయాల్లో కుట్రలు సహజం భూపాలపల్లితోనే రాజకీయ అనుబంధం రేవంత్ సర్కారుపై ప్రజలలో అసహనం కేసీఆర్ రాజకీయ మేధావి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అక్షరశక్తి, వరంగల్ : వ్యవసాయం, వ్యాపారం, రాజకీయం...ఈ మూడు ఆయన జీవితంలో ప్రధాన అంశాలు. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో నుండి వచ్చిన ఆయన ఇప్పటికీ వ్యవసాయాన్ని మరిచిపోలేదు. వ్యాపారం ఆయన సహజ లక్షణాలను బహిర్గతం చేస్తే.. రాజకీయాలతో తిరుగులేని గుర్తింపు, విజయాలను...