అక్షరశక్తి ,హనుమకొండ క్రైమ్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ డివిజన్ లో కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవాని సేన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళ కానిస్టేబుల్ ను వేధింపులు గురి చేసినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఎస్ఐ భవాని సేన్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు.