నోటిఫికేషన్ లేకుండానే నియామకాలా..?

- గిరిజన సంక్షేమ శాఖలో డీడీ ఇష్టారాజ్యం - 40 మందికిపైగా హాస్టల్ వర్కర్ల అక్రమ నియామకాలు - ఒక్కొక్క‌రి నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు? - వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులపైనా వేధింపులు - దేశిరామ్ నాయక్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు అక్షరశక్తి ప్రతినిధి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దేశిరామ్ నాయక్ ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి హాస్టళ్లలో...