పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు భంగం కలిగించేందుకు కుట్ర
- ఆ రాజకీయ శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలి - రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి - ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అక్షరశక్తి, హైదరాబాద్ : పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు...