వ‌రంగ‌ల్ మ‌హానగరంలో నకిలీ వైద్యం

* అనుమతి లేని క్లినిక్ లపై మెరుపు దాడులు * వైద్య వృత్తి దుర్వినియోగంపై టీజీఎంసీ సీరియస్ * 16 మంది నకిలీ వైద్యులపై కేసులు * రిజిస్ట్రేషన్ దుర్వినియోగంపై వైద్యురాలికి షోకాజ్ నోటీసులు అక్షరశక్తి, వరంగల్ : రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, వ్యాపారం చేస్తున్న క్లినిక్ లపై తెలంగాణా వైద్య మండలి మెరుపు దాడులు చేసింది. వరంగల్ నగరంలో వైద్య వృత్తి దుర్వినియోగం, నకిలీ వైద్యం, అనుమతి లేని క్లినిక్‌ల నిర్వహణపై తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) కఠిన చర్యలు ప్రారంభించింది....