వాడగూడెం ఇసుక‌ ర్యాంపులో ఇష్టారాజ్యం

- డీడీతో ప‌నిలేదు.. ప్ర‌త్యేక చార్జీలు చెల్లించాల్సిందే - ఆన్‌లైన్‌ బుకింగ్‌.. బిల్లులు చెల్లించినా అదనపు వసూళ్లు - లారీకి రూ.3 వేల నుంచి రూ.3,500.. డబ్బిస్తేనే లోడింగ్‌? - ఓవర్‌లోడ్‌, నకిలీ వేబిల్లులు.. రాత్రివేళల్లోనూ రవాణా? - టీజీఎండీసీకి ఫిర్యాదులు చేసినా స్పందన ఏది? - నిబంధనలు కాగితాలకేనా.. అధికారుల పర్యవేక్షణ ఏమైంది? అక్ష‌రశ‌క్తి, నిఘా ప్ర‌తినిధి : ఇసుకను అక్రమంగా తరలించకుండా, నిర్ణీత ధరకు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానానికే తూట్లు పొడుస్తున్నారా..? ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌చేసి, నిబంధనల ప్రకారం...