గిరిజన గురుకులాలో టెండర్లు ఖరారు.. రద్దు!
- ఆహారపదార్థాల సరఫరా, కేటరింగ్, స్వీపింగ్, శానిటేషన్ టెండర్లు - 2026-27 ఏడాదికిగాను టెండర్లు వేసింది మెజార్టీగా గిరిజనులే.. - ఆర్సీవో ఆఫీస్‌లో జూలై ఒకటో తేదీన ఖారారు.. - రద్దు చేశామంటూ నెల తర్వాత సమాచారం - గిరిజనులకు తీవ్ర అన్యాయం - రద్దు చేయడంపై అనేక అనుమానాలు - అనేక ఏళ్లుగా దందా చేస్తున్న వారికోసమేనంటూ ఆరోపణలు - వివాదాస్పదంగా అధికారుల తీరు అక్షరశక్తి, వరంగల్ : ఏటూరునాగారం ఐ.టి.డి.ఏ పరిధిలో 2026 - 27 విద్యా సంవత్సరానికి గాను ఉమ్మడి...