పంద్రాగస్టు వేడుకల్లో ఉద్యమకారులకు ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలి

* ఎన్నికల హామీలను అమలు చేయాలి * 250 గజాల స్థలం, గృహ నిర్మాణానికి నిధులు ఇవ్వాలి * పెండింగ్‌ కేసులు ఎత్తివేయాలి * తెలంగాణ ఉద్య‌మ నేత జోరిక ర‌మేష్ డిమాండ్‌ * ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నాన్చివేత‌ధోర‌ణిపై మండిపాటు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 250 గజాల ఇంటి స్థలాల పట్టాలు అందించాలని తెలంగాణ ఉద్యమ నేత, మాజీ విద్యార్థి నాయకుడు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా విద్యార్థి జేఏసీ...