ఆ భూముల హక్కుదారులకు ఆందోళన అవసరంలేదు
- సర్వేనంబర్లకు బై నంబర్లు వేసి సమస్యలు పరిష్కరిస్తాం - ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి - కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన అక్షరశక్తి, హైదరాబాద్ : నిషేధిత జాబితాల్లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. నిషేధిత జాబితా (22 A) చేరిన భూముల సర్వే నంబర్లకు బై-నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోర్ అర్బన్ క్యూర్ ప్రాంత పరిధిలో హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ...