సీఎం పర్యటనకు ఇంత భయమా బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

*ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు.... ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటన నేపథ్యంలో ఆత్మకూర్ మండలంలో బీజేపీ నాయకులను,ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని, ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టులు చేయడాన్ని బీజేపీ ఆత్మకూర్ మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పర్యటనకు బీజేపీ నేతలను చూసి ఇంత భయమా? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే బీజేపీ నాయకులను పోలీసులతో ముందస్తుగా...