ఆ అవమానమే ఎమ్మెల్యేను చేసింది!
* ఉమ్మడి కుటుంబంలో విలువలతో పెరిగాను * మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని అనుకున్నా.. * కార్యకర్తలు, యూనియన్లే నా బలం * కొందరికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది * మళ్లీ ఎమ్మెల్యే అవుతా * డిజిటల్ మీడియాతో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చిట్‌చాట్ అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: అన్నీ అనుకున్నట్టు జరగవు. తానొకటి తలిస్తే...దైవం ఒకటి ఇచ్చింది. మొదటగా రాజకీయ నాయకుడు కావాలనే ఆలోచన లేదు. తాను మంచి వ్యాపారవేత్తగా ఎదగాలి... అన్నయ్య ఎమ్మెల్యే కావాలని, ఆయనకు తోడుగా ఉండాలని అనుకున్నాడు....