వైఎస్సార్ న‌గ‌ర్‌లో పేదల భూమిని లాక్కునే కుట్ర!

- 2005 నుంచే గుడిసెల్లో ఉంటున్నారు - ఇప్పుడు ఖాళీ చేయించే ప్రయత్నం - కోర్టు వివాదం ఉన్నా.. కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఎన్‌ఓసీ ఎలా ఇచ్చారు? - దొంగ పత్రాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేయత్నం - పేదల పక్షాన బీఆర్ఎస్‌ పోరాడుతుంది - మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధి కాజీపేట‌లోని వైఎస్‌ఆర్‌ నగర్‌లో ఎన్నో ఏళ్లుగా పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని మాజీ ప్రభుత్వ...