వైఎస్సారే నాకు అన్న!
* నేనే పార్టీకి కండువా.. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు * పదవుల కోసం ఏనాడూ అడగలేదు.. పార్టీ కోసం పనిచేయడమే తెలుసు * మేయర్‌గా వరంగల్ అభివృద్ధికి రూ.178 కోట్ల నిధులు * ఓటమి తర్వాతే ప్రజలతో బంధం మరింత బలపడింది * మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేసి ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం * రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ * డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ అక్షరశక్తి, వరంగల్ : రాజకీయాల్లో పదవుల కోసం...