ఆశయం పుట్టింది అవమానం నుండే..
*రాజకీయాలు పూలపాన్పు కాదు *వ్యాపారం రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చింది *పరకాల ప్రతీ గడప సమస్యలు తెలుసు *ప్రజలు, కార్యకర్తలే నా బలం *టెక్స్ట్ టైల్ పార్కు తేవడం ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఆనందం ఇచ్చింది. *కార్యకర్తల కోసం మళ్లీ ఎమ్మెల్యే అవుతా అక్షరశక్తి,ప్రధాన ప్రతినిధి: రాజకీయాల్లో పూల పాన్పు, ముళ్ళ బాట రెండూ ఉంటాయి. వ్యాపార రంగంలో క్లాస్ వన్ గా నిలిచినా, అనేక అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాల్లో రాణించానని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. వ్యాపారంతో నాయకుల...