మహబూబాబాద్ సబ్‌డివిజన్‌ను ట్రాన్స్‌కో వరంగల్ సర్కిల్‌లోనే కొనసాగించాలి
* ఒకరిద్దరి స్వలాభం కోసం కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు * ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ చొరవ తీసుకోవాలి * సబ్‌స్టేషన్ల విభజనతో పెరిగిన పనిభారం * రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన కార్మికులు అక్షరశక్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లను వరంగల్ సర్కిల్‌లోనే కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఒకరిద్దరి స్వలాభం కోసం మహబూబాబాద్ జిల్లా కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయంలో ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. గత ఏడాది ట్రాన్స్‌కో వరంగల్...