మంత్రి కొండా సురేఖ రాజీనామాకు అధిష్ఠానం ఆదేశాలు?
అక్షరశక్తి, హైద్రాబాద్: మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖను ఆదేశించినట్లు తెలిసింది. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, గవర్నర్‌కు బర్తరఫ్ సిఫారసు లేఖ పంపాల్సి వస్తుందని అధిష్ఠానం హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకునేలోపే కొండా సురేఖ రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. బర్తరఫ్ వేటు పడే పరిస్థితి కంటే స్వయంగా రాజీనామా చేయడమే మంచిదని సురేఖ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో బర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఆ...