ప్ర‌శ్నించే గొంతుక‌ను..

- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా - నిర్బంధాలే నన్ను రాజకీయంగా తీర్చిదిద్దాయి - డీసీసీబీ, ఆయిల్‌ఫెడ్‌లో రైతుల కోసం పనిచేశా - గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ రేసులో ఉన్నా - వచ్చే అసెంబ్లీ ఎన్నికలే నా లక్ష్యం - కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ తాజా మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం పనిచేశా. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నా. అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ ఎదిగినవాడిని. కష్టాలు...