హన్మకొండకు మహా అభివృద్ధి ప్రణాళిక
పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం అశోక హోటల్ ఎదురుగా మల్టీలెవల్ పార్కింగ్ హన్మకొండ చౌరస్తా రీడెవలప్‌మెంట్‌కు కార్యాచరణ అండర్ డ్రైనేజీ, వాటర్ వర్క్స్‌కు అధిక ప్రాధాన్యం భద్రకాళి, వరంగల్ కోట, దేవునూరు గుట్టలపై ప్రత్యేక దృష్టి హన్మకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్మన్ చాహత్ బాజ్‌పేయి అక్షరశక్తి,హన్మకొండ : హన్మకొండ నగరంలో పెరుగుతున్న పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నామని హన్మకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్మన్ ఐఏఎస్ చాహత్ బాజ్‌పేయి వెల్లడించారు. హన్మకొండ అశోక...