డబ్బుకోసం రాజకీయాల్లోకి రాలేదు

- వైద్యం, ప్రజా సేవలో సంతృప్తి - విద్యే బీసీల ఎదుగుదలకు ప్రధాన ఆయుధం - కుల వివక్షే కసిగా మారింది - వైద్యుడిగా ఎదిగినా.. రాజకీయాలపై మొదటి నుంచే గురి - ఈటలే నా రాజకీయ గురువు.. ఆయన వెంటే నా ప్రయాణం - పరకాలతోనే నా బంధం - బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్‌రావు - తెలంగాణ డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్‌ అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి : బీసీలు, ఎస్సీలు, ఎస్టీ సామాజిక వర్గాలు ఉన్నతంగా...