రం*జిత్తులమారి* S4S
* ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ పేరుతో కోట్ల వంచన * టేకుమట్ల నుండే జనాలకు టోకరా * బడుగుల శ్రమను పిలుస్తున్న జలగ * గార్డుల జీతాల సొమ్ముతో జల్సాలు * తలెత్తిచూడని సంబంధిత అధికారులు అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: నిరుద్యోగం, పేదరికంతో బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వచ్చే జీవులే అతనికి "ఆహారం". కుటుంబ పోషణకు, పొట్ట కూటి కోసం ఏదైనా చేసే వారికి కొంత ఆర్థిక "సెక్యూరిటీ" కావాలనుకునే వారే అతని పెట్టుబడి. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వేలాది మందికి...