ఓడినా.. పోరాటం ఆపలేదు! జనసభలోనే నా రాజకీయ ప్రయాణం
- కేసీఆర్ మాటలే స్ఫూర్తిగా రెండున్నరేళ్లుగా విస్తృత పర్యటనలు - నిరంతరం జనంతోనే ఉన్నా.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నా.. - విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన అజెండా - జీఓ 46, జీఓ 29, గ్రూప్–1 వివాదాలపై ప్రభుత్వాన్ని నిలదీశాం - నిరుద్యోగ సమస్యకు నిర్దిష్ట జాబ్ క్యాలెండర్ అవసరం - కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం వస్తుందన్న నమ్మకం ఉంది - నేటి జెన్ జీ తరానికి...