ఫిగర్ నచ్చితే ఫీల్డ్ చూడడు…!!
*రిపోర్ట్ లేకుండానే ఫైళ్ళు క్లియర్ *క్రిటికల్ కేసు ఉంటేనే సర్వే రిపోర్టు *ప్రైమ్ ల్యాండ్ ఫైళ్ళు లక్షలు ఇస్తేనే కదులుతాయి. *రేటు నచ్చకుంటే రిజిస్ట్రేషన్ లో ఇబ్బందులు *రైతులకు తెలియకుండా రికార్డులు మాయం చేస్తాడు *నాలా కన్వర్షన్ రేటు ఫిక్స్ డ్ *హసన్ పర్తి తహసీల్దార్ కార్యాలయంలో అంతులేని అవినీతి అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: వసూళ్లే లక్ష్యంగా పనిచేసే తహసీల్దార్ అతను. కాసులు చూడనిదే ఆ రోజు కంటి మీద నిద్ర ఉండదు. తనకు నచ్చిన, రేటు కుదిరిన ఫైలు ఉంటే కింది స్థాయి...