లా పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్…
*అరుణోదయ కళాశాలలో లా విద్యార్థుల చూచిరాత *ఎదేచ్చగా ఫోన్లు, పుస్తకాలతో మాస్ కాపీయింగ్ *కాపీయింగ్ కు ఇన్విజిలేటర్ల సహకారం *డబ్బులు ఇచ్చి మరీ కాపీయింగ్ అక్షరశక్తి, హనుమకొండ: దేశానికి మూలస్థంభంగా నిలిచే న్యాయ వ్యవస్థ లోకి వెళ్లాల్సిన విద్యార్థులు గతి తిప్పుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. భీమరంలోని అరుణోదయ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ సెంటర్ లో ఎల్ఎల్బీ రెండు,మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల్లో లా విద్యార్థులు మాస్ కాపీయింగ్...