మా ల‌క్ష్యం.. జన తెలంగాణ

- ప్రజా సమస్యలే ఎజెండా.. విద్య, వైద్యం, ఉపాధిపై పోరాటం - తెలంగాణ ఆకాంక్ష‌లు నెర‌వేర‌లేదు.. పాల‌కులు క‌మీష‌న్ ఏజెంట్లుగా మారారు - కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక - ఉమ్మ‌డి జిల్లాల కేంద్రంగా స‌న్నాహ‌క స‌మావేశాలు పెడుతున్నాం.. - ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకొంటాం - రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు - పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేస్తున్నాం. - మాజీ మావోయిస్టు నేత‌, తెలంగాణ ఉద్య‌మకారుడ‌ లంకా పాపిరెడ్డి - తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో...