పల్లె సీను సాహిత్యం అమూల్యమైనది

పల్లె సీను సాహిత్యం అమూల్యమైనది - రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా. రియాజ్ ఘనంగా పల్లె సీను పుస్తకావిష్కరణల ఉత్సవం హన్మకొండ, అక్టోబర్11: నా చిన్ననాటి గురువు, కవి,రచయిత అయిన పల్లె సీను సాహిత్యం భవిష్యత్తు తరాలకు అమూల్యమైన సాహితీ సంపద అని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా రియాజ్ అన్నారు. పల్లె సీను సహస్ర చంద్ర దర్శన వేళ ఆయన రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం హరిత కాకతీయ లో ఘనంగా జరిగింది. శ్రీలేఖ సాహితి,వరంగల్లు స్వర్ణోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని...