రాహుల్‌గాంధీని కలిసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వినతి అక్షరశక్తి, వరంగల్ : ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కలిసి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరుతూ తన బయోడేటాను రాహుల్ గాంధీకి అందించారు. రాష్ట్రంలోని మాదిగ సంఘాలు, దళిత సంఘాలు, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు,...