ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసిన బుడిగె సతీష్ గౌడ్
అక్షరశక్తి, హైదరాబాద్: హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ గారిని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగె సతీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సన్మానించారు. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎమ్మెల్యే మురళి నాయక్ గారు ఉన్న అద్భుతమైన కాన్వాస్ చిత్రపటాన్ని అందించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ఫోటో ప్రేమ్ ను ఎమ్మెల్యే గారు అత్యంత...