ములుగు కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు.. రైస్ మిల్లర్ ఎన్నికల వేళ అరెస్టు కలకలం! బాదం ప్రవీణ్‌ను ఓడించేందుకే అరెస్టు అంటూ ఆరోపణలు నేడు రైస్ మిల్లర్ అసోసియేషన్ ఎన్నికలు..

ములుగు కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు.. రైస్ మిల్లర్ ఎన్నికల వేళ అరెస్టు కలకలం! బాదం ప్రవీణ్‌ను ఓడించేందుకే అరెస్టు అంటూ ఆరోపణలు నేడు రైస్ మిల్లర్ అసోసియేషన్ ఎన్నికలు..   అక్షరశక్తి, ములుగు: ములుగు జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత గ్రూపు రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ములుగు రైస్ మిల్లర్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ను సీబీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం జిల్లాలో రాజకీయ వేడిని పెంచింది. నేడు అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం...