కాజీపేట‌లో రైలు బోగీల త‌యారీ

కాజీపేట రైలు మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌కు భారీ ఉత్పత్తి లక్ష్యం మూడేళ్లలోనే 2,400 బోగీల తయారీకి ప్రణాళిక ఆరేళ్లలో 3,200 నాన్‌ ఏసీ మెము కోచ్‌ల ఉత్పత్తికి రైల్వే బోర్డు ఆమోదం 2030–31లో అత్యధికంగా 960 బోగీల తయారీ అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మితమవుతున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ)కు రైల్వే బోర్డు భారీ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ యూనిట్‌లో రానున్న ఆరేళ్లలో ఏకంగా 3,200 నాన్‌ ఏసీ మెము (MEMU) కోచ్‌లను తయారు చేయాలని...