పాతికేళ్ల తపనకు ప్రధాని ప్రశంసలు!
- ఓరుగల్లు వైభవాన్ని దేశ ప్రధానికి వివరించిన వరంగల్ బిడ్డ సూర్యకిరణ్ - భారత్ పర్వ్‌లో పేరిణి నృత్యానికి ప్రధాని మోదీ ప్రశంసలు - స్వయంగా ప్రధానమంత్రికి తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని వివరించిన వరంగల్ బిడ్డ - పాతికేళ్లుగా పర్యాటక రంగానికే అంకితమైన జీవితం.. - ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయని పట్టుదల - ఓరుగల్లు పర్యాటక శోభను ప్రపంచానికి చాటాలన్నదే లక్ష్యం.. - శ్రమకు దక్కిన జాతీయ స్థాయి గుర్తింపు అక్షరశక్తి, హన్మకొండ : పర్యాటకమే ఊపిరిగా.. తెలంగాణ చరిత్ర,...