ఎమ్మెల్యే మౌనమెందుకు?
- కాజీపేట వైఎస్సార్ నగర్ భూ వివాదంపై ఎమ్మెల్యే నాయిని మౌనం - 2005లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గుడిసెల ఏర్పాటు - వైఎస్సార్ నగర్ పేరుతో కాలనీ.. వందకుపైగా కుటంబాల నివాసం - ఇంటినంబర్లు, ఆధార్‌కార్డులు, లేబర్‌కార్డులు ఇక్కడి అడ్రస్‌తోనే - స్వయంగా మైసమ్మతల్లి గడిని నిర్మించుకున్న పేదలు - గత ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన నాయిని - ఆలయంలోనూ ప్రత్యేక పూజలు - ఆరేడు నెలలుగా వైఎస్సార్నగర్పై కుట్రలు - వందల కోట్ల విలువైన భూమిని కొట్టేసే ప్రయత్నం -...