ఉర్సు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ‘ఖల్ నాయక్’ *ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తి హల్‌చల్ *అధికారిక హోదా లేదు.. డాక్యుమెంట్ రైటర్ కానే కాదు *అధికారులకు సైతం బెదిరింపులు *బాధితుల నుంచి వసూళ్ల పర్వం *సిబ్బంది తోడ్పాటుతోనే జీవన్ నాయక్ రాకెట్

ఉర్సు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ‘ఖల్ నాయక్’ *ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తి హల్‌చల్ *అధికారిక హోదా లేదు.. డాక్యుమెంట్ రైటర్ కానే కాదు *అధికారులకు సైతం బెదిరింపులు *బాధితుల నుంచి వసూళ్ల పర్వం *సిబ్బంది తోడ్పాటుతోనే జీవన్ నాయక్ రాకెట్ అక్షరశక్తి, వరంగల్ : ప్రజా సేవ కోసం, పారదర్శకమైన రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాటు చేసిన ఉర్సు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక ప్రైవేట్ వ్యక్తికి అడ్డాగా మారింది. ప్రభుత్వ ఉద్యోగి కాదు, కనీసం గుర్తింపు పొందిన డాక్యుమెంట్ రైటర్ అంతకన్నా కాదు.....