న్యాయం అడిగితే అరెస్టా?
- పేదలకు న్యాయం చెయ్యమనడం మా తప్పా - వైఎస్సార్ నగర్ ఇండ్లు ఆక్రమించుకున్న వారి పక్షాన కాంగ్రెస్ - మేము ఎప్పుడూ పేదల పక్షమే - మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అక్షరశక్తి, హనుమకొండ: కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని అడిగినందుకు బీఆర్ఎస్ నాయకులను, గుడిసెవాసులను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం అని మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ అన్నారు. కాజీపేటలోని వైఎస్సార్ నగర్లో దశాబ్దాలుగా నివసిస్తున్న...