లారీకి రూ.500 *మహదేవ్పూర్ ఇసుక క్వారీలో పీవో వాటా! *అదనపు బకెట్ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి *రోజువారీగా వేలాది రూపాయల వసూళ్ల ఆరోపణలు.. *తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న పీవో రవీందర్ వ్యవహారాలు
లారీకి రూ.500 *మహదేవ్పూర్ ఇసుక క్వారీలో పీవో వాటా! *అదనపు బకెట్ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి *రోజువారీగా వేలాది రూపాయల వసూళ్ల ఆరోపణలు.. *తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న పీవో రవీందర్ వ్యవహారాలు అక్షరశక్తి, నిఘా ప్రతినిధి: మహదేవ్పూర్ ఇసుక క్వారీల్లో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక మాఫియా ఇక్కడ పాతుకుపోయిందని, క్వారీల నిర్వహణలో పారదర్శకత కొరవడటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక తవ్వకాలు, లారీల...