సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం
- ఈ నెల 14న హనుమకొండలో ఐఎల్‌పీఏ 6వ రాష్ట్ర మహాసభ - మహిళా స్వేచ్ఛ, సామాజిక సాధికారతపై విస్తృత చర్చలు - బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యతకు ప్రాధాన్యం - న్యాయవాదులు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలి - న్యాయవాది, అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్ అక్షరశక్తి, హనుమకొండ, నవంబర్ 12: సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్‌పీఏ) 6వ తెలంగాణ రాష్ట్ర మహాసభను ఈ...