సేవా గుణంలో ముందుండే గొట్టె పుల్లయ్య
బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ అక్షరశక్తి, హన్మకొండ : చదువుకునే పేద విద్యార్థులకు చేయూతనందిస్తూ.. వారి ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న గొట్టె పుల్లయ్య మరోసారి తన సేవా నిరతిని చాటుకున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ యూపీఎస్ ఆర్‌ఈసీ పాటక్ పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిళ్లు పంపిణీ చేసి చిన్నారులను ప్రోత్సహించారు. గ్రేటర్ వరంగల్ 61వ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి, సామాజిక సేవకుడు గొట్టె పుల్లయ్య నవంబర్...