కాలం చెల్లినా.. కుర్చీ వదలరా!
- గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గం అనైతిక కొనసాగింపు - రెండేళ్ల పదవీకాలం ముగిసి మరో రెండేళ్లు గడిచినా పీఠాన్ని వదలని వైనం - గడువు ముగిసిన కమిటీకి కొనసాగింపు అధికారం ఎక్కడిది? - ఎన్నికల నిర్వహణను పక్కనపెట్టి బైలా సవరణ పేరుతో కాలయాపన - సభ్యుల ప్రమేయం లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు - స్ట్రింగర్లు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్ల పోటీ అవకాశాలకు కోత పెట్టేలా నిబంధనలు? - ఓటు హక్కులేని వ్యక్తులకు బైలా కమిటీలో చోటు కల్పించడంపై అభ్యంతరాలు - కమిటీ...