కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది
2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం: కేటీఆర్ పెన్షన్లు పెంచకపోగా 4.71 లక్షల మందికి కోత.. ఇదేనా ప్రజాపాలన? మహిళలకు రూ.85,500 బాకీ.. రూ.2,500 హామీ ఏమైంది? కాంగ్రెస్‌లో అవినీతి, కమీషన్ల దందా.. సొంత ఎమ్మెల్యేలే బట్టబయలు చేస్తున్నారు వరంగల్ అభివృద్ధిని మూడేళ్లుగా అటకెక్కించిన కాంగ్రెస్ కేసీఆర్ హయాంలో ఆరు మెడికల్ కాలేజీలు.. ఐటీ, టెక్స్‌టైల్ పరిశ్రమలు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి ఓరుగల్లు గడ్డతో నాది ఉద్యమ అనుబంధం.. 2028లో మళ్లీ కేసీఆర్ నాయకత్వం అక్షరశక్తి, వరంగల్...