నేడే కేటీఆర్ సభ
ఆదివారం సాయంత్రం కేడీసీ మైదానంలో సభ ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్ వివిధ పార్టీల నేతలు, మేధావుల చేరికకు రంగం సిద్ధం.. 20 వేల మందికిపైగా జనసమీకరణపై గులాబీ శ్రేణుల ధీమా కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి: దాస్యం వినయ్ భాస్కర్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా సభ: బోయినపల్లి వినోద్‌కుమార్ అక్షరశక్తి, హనుమకొండ: వరంగల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి కేడీసీ కళాశాల మైదానం వేదిక కానుంది. ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డిని బీఆర్‌ఎస్...