దమ్ముంటే.. వరంగల్ పశ్చిమలో పోటీ చేయ్!
- కేటీఆర్‌కు ఎమ్మెల్యే నాయిని సవాల్ - బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అప్పుల తెలంగాణ.. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారు - పదేళ్ల అభివృద్ధి.. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పనులపై బహిరంగ చర్చకు సిద్ధం - హనుమకొండ చౌరస్తాలో ఆధారాలు, జీవోలతో చర్చిద్దాం - వరంగల్ పశ్చిమలో చేపట్టిన పనులపై ప్రజల ముందే లెక్కలు చెబుతా - కాళోజీ కళాక్షేత్రం నుంచి విమానాశ్రయం వరకు గత ప్రభుత్వ వైఫల్యాలపై నాయిని ధ్వజం అక్షరశక్తి, హనుమకొండ: అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. పదేళ్ల బీఆర్‌ఎస్...