సిరిసిల్లలో కేటీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ గెలుపు ఖాయం!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ సవాల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమై చౌరస్తాకు వచ్చినా కనిపించని బీఆర్‌ఎస్ నేతలు డీసీసీ భవన్ నుంచి చర్చా వేదికకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు తమను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని రామకృష్ణ ఆరోపణ వరంగల్ అభివృద్ధిపై కేటీఆర్‌తో ముఖాముఖి చర్చకు సిద్ధమని ప్రకటన హనుమకొండ, నవంబరు 24 (అక్షరశక్తి): సవాళ్లు విసరడం కాదు.. సత్తా ఉంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్...