ఈఎస్ఐలో ఏజెన్సీ మాయ!
* ఔట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమార్గం * ఎంప్యానెల్ మెంట్ లేని ఏజెన్సీ సంస్థకు అప్పగింత * పారదర్శక విధానానికి ఈఎస్ఐ తూట్లు * సెక్రటరీ స్థాయిలో చక్రం తిప్పిన కొత్త ఏజెన్సీ * వరంగల్ ఈఎస్ఐలో నియామకాల భారీ వసూళ్లకు స్కెచ్ అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో కీలకంగా వ్యవహరించే కొన్ని ఏజెన్సీలు నిబంధనలు విరుద్ధంగా నియామకాలు చేస్తున్నాయి. అధికారం, పలుకుబడి అడ్డు పెట్టుకొని ఏజెన్సీలు పుట్టుకు వస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్థల్లో ఉండే అవసరాలను క్యాష్ చేసుకునే...