ఎండిపోతున్న వరి అన్నదాత అరిగోస
డైరెక్ట్ సీడింగ్ వరి సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులకు తీవ్ర నష్టం నర్సంపేట ప్రాంతంలో ఎండిపోతున్న వరి పొలాలు గురిజాల గ్రామంలోనే సుమారు 200 ఎకరాల్లో దెబ్బతిన్న వరి రెండున్నర ఎకరాలకు రూ.60 వేల పెట్టుబడి.. చేతికందని దిగుబడి ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆదుకోవాలని వేడుకోలు అక్షరశక్తి, నర్సంపేట: కళ్లముందే ఎండిపోతున్న వరి.. పంట పొలాల్లో పశువుల మేత.. చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే బూడిదవుతుంటే అన్నదాత...