ఉద్యమ స్ఫూర్తికి శాశ్వత చిరునామా!
దీక్షా దివస్ చిహ్నం వెనుక జోరిక రమేష్ పోరాట ప్రస్థానం కేసీఆర్ నిరాహార దీక్షకు మద్దతుగా విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర 2009 నవంబర్ 17న కేయూలో 12 విద్యార్థి సంఘాలతో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆవిర్భావం వ్యవస్థాపక కో-కన్వీనర్‌గా జోరిక రమేష్.. ఐదేళ్లపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు కేసీఆర్ అరెస్టుకు నిరసనగా కేయూ క్రాస్‌రోడ్స్ వద్ద విద్యార్థి జేఏసీ ఆందోళన కార్పొరేటర్‌గా దీక్షా దివస్ స్ఫూర్తి చిహ్నం ఏర్పాటుకు ప్రతిపాదన.. పాలకవర్గం ఏకగ్రీవ ఆమోదం రూ.5 లక్షల నిధుల కేటాయింపు.....