Monday, June 17, 2024

Admin

రాణా మార్క్‌!

న‌ర్సంపేట‌లో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు బీజేపీలోకి రాణాప్ర‌తాప్‌రెడ్డి 16న ఢిల్లీలో క‌మలం గూటికి చేర‌నున్న యువ‌నాయ‌కుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిక‌రంగా ప‌రిణామాలు టీఆర్ఎస్‌కు క‌ష్ట‌కాలం త‌ప్ప‌దా..? నియోజ‌క‌వ‌ర్గంలో పుంజుకోనున్న బీజేపీ అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ క‌ద‌లిక‌లు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌లో యూత్ లీడ‌ర్‌గా గుర్తింపు పొందిన రాణాప్ర‌తాప్‌రెడ్డి బీజేపీలో...

ఈ – హెల్త్ ప్రొఫైల్‌.. ప్రారంభం

ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్ర‌భుత్వం ప్ర‌యోగాత్మ‌కంగా ములుగు, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో అమ‌లు ములుగులో లాంఛ‌నంగా ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు తొలి విడతగా రూ. 9 కోట్ల 16 లక్షల నిధులు అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : ఆరోగ్య తెలంగాణే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రం‌లోని 18 ఏండ్లు...

జూన్‌లో తెలంగాణ ఎంసెట్‌..!

త్వరలో నోటిఫికేషన్‌ జూన్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS EAMCET-2022) నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఎంసెట్‌ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్ష, సీట్ల కేటాయింపు పూర్తి...

బిగ్ బ్రేకింగ్: రేవంత్‌రెడ్డి కాన్వాయ్ అడ్డగింత.. భారీగా ట్రాఫిక్ జామ్

ములుగు : టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త నెలకొంది. మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు రేవంత్ కారులో బ‌య‌లుదేరారు. మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మార్గంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి వాహనంతోపాటు ఎనిమిది వాహనాలకు అనుమతి...

మేడారం జాత‌ర‌లో అధికారుల ప‌నితీరు భేష్

స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌భుత్వం త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు మంత్రులు అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : మేడారం జాత‌ర‌లో అధికారుల ప‌నితీరు భేష్ అని జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించ గలిగామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులు అన్నారు....

జగ్గారెడ్డి కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ పార్టీని వీడకుండా జగ్గారెడ్డికి బుజ్జగింపు ప్రయత్నాలు మొదలయ్యాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు శ‌నివారం ఉద‌యం కలిశారు. కాంగ్రెస్‌కు దూరం కావొద్దని జగ్గారెడ్డికి వీహెచ్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు. కాగా, వీహెచ్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో కాస్త త‌గ్గిన జగ్గారెడ్డి కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం...

ఘోర రోడ్డు ప్ర‌మాదం

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద శనివారం ఉద‌యం 9 గంటల 30 నిమిషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు కారు డ్రైవ‌రు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా వాజేడు మండ‌లం ధ‌ర్మారం గ్రామానికి చెందిన అన్న‌ద‌మ్ములు క‌మ్మంబాటి...

కేసీఆర్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : 68వ వసంతంలోకి అడుగుపెట్టిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెల్ల‌వెత్తుతున్నాయి. ఫిబ్రవరి 17 కేసీఆర్ జ‌న్మ‌దినం సందర్భంగా చంద్ర‌శేఖ‌ర్‌రావుకు ప‌లువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉప...

మంత్రి స‌త్య‌వ‌తికి పితృవియోగం

అక్షరశక్తి, మ‌హ‌బూబాబాద్‌: రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ మృతిచెందారు. అనారోగ్యంతో గురువారం తెల్ల‌వారుజామున కురవి మండలం పెద్దతండాలో క‌న్నుమూశారు. తండ్రి మ‌ర‌ణ‌వార్త తెలియ‌గానే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్య‌త‌లు నిర్వహిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్ హుటాహుటిన పెద్దతండాకు బయలుదేరి వెళ్లారు. లింగ్యానాయక్ మృతదేహాన్ని చూసి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. తండ్రితో...

దుమ్మురేపుతున్న కేసీఆర్ బ‌ర్త్‌డే సాంగ్‌

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా కేఎల్ ఫిల్మ్ స్టూడియోస్ ఆధ్వర్యంలో రూపొందించిన వీర యోధ పాట దుమ్మురేపుతోంది. రచన, గానం : డి. అభిజ్ఞ, సంగీతం : ఎస్ కె బాజి, నిర్మాత : కొణతం లక్ష్మణ్, దర్శకత్వం : పూర్ణ కేఎల్ ఫిల్మ్ స్టూడియోస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి...

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...
- Advertisement -spot_img