Friday, September 13, 2024

Desk

రైలు కింద‌ప‌డి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

అక్ష‌ర‌శ‌క్తి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ : జనగామ జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలుకింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి లోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి కే రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం హాస్టల్ నుండి పారిపోయాడని తల్లిదండ్రులకు పాఠ‌శాల యాజమాన్యం స‌మాచారం...

ఇస్రో యంగ్ స్టూడెంట్ సైంటిస్టు నిఖిల్‌వ‌ర్మకు అండ‌గా ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేషన్

పై చ‌దువుల‌కు ఆర్థిక సాయం అందించిన దాత వి.ర‌మేష్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : జై విజ్ఞాన్ - జై భార‌త్ నినాదంతో సీడాట్ సైంటిస్టు ముడావ‌త్ మోహ‌న్ నేతృత్వంలో ముందుకు వెళ్తున్న నేష‌న్స్ ఫ‌స్ట్ హ్యూమ‌న్ చైన్ ఫౌండేష‌న్ - ఇండియా సంస్థ ప్ర‌తిభ‌గ‌ల పేద విద్యార్థికి చేయూత‌నిచ్చింది. ఆ విద్యార్థి పై చ‌దువుల‌కు...

అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో స్వర్ణ పతకాల పంట

అక్షరశక్తి,కాజీపేట: పి.ఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ వరంగల్ " ఫ్రాగ్రాన్స్ ఆఫ్ ఆర్ట్ బడ్స్ - 2024" అంతర్జాతీయ చిత్ర కళా పోటీలలో విద్యార్థులలో దేశభక్తి, క్రీడలకు సంబందించిన, సైన్స్ అభివృద్ధి పర్యావరణ అనుకూలమైన మొదలైన చిత్రాలపై అవగాహన పెంపొందిచుట లో విద్యార్థులకు యంగ్ ఎన్వోయిస్ ఇంటర్నేషనల్ వారు చిత్ర కళా పోటీలను నిర్వహించారు....

హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్ ఆస్ప‌త్రిలో పాప మృతి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ డాల్ఫిన్ చిల్డ్ర‌న్ ఆస్ప‌త్రిలో భూపాల‌ప‌ల్లి జిల్లా ఇస్సిపేటకు చెందిన జన్ను సాయి శ్రీ (6 ) మృతి చెందింది. డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే పాప మృతి చెందింద‌ని ఆరోపిస్తూ కుటుంబ స‌భ్యులు, బంధువులు ఆస్ప‌త్రి ఎదుట ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ నెల 9న జ్వరంతో ఆస్ప‌త్రిలో చిన్నారి సాయిశ్రీ‌ని...

ఫ్లాష్…ఫ్లాష్.. : హైకోర్టును ఆశ్రయించిన 9 మంది….

ఈరోజు విచారణకు రానున్న కేసు.... కేయూ భూకబ్జా కేసులపై హైటెన్షన్.... అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : కేయూ అధ్యాపక సంఘం, విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేయూ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇటీవల రెవెన్యూ మరియు ల్యాండ్...

ఫ్లాష్….ఫ్లాష్ : కేయూ భూ ఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్….

ఈరోజు కేయూ కు రానున్న విజిలెన్స్ టీమ్... .రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో ఈరోజు సర్వే.... కేయూ భూ ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు..... అక్షరశక్తి, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ భూకబ్జాదరుల గుండెల్లో గుబులు మొదలయింది. ఈరోజు కేయూ భూకబ్జా దారుల భాగోతం బయట పడనుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రెవెన్యూ మరియు ల్యాండ్ సర్వే విభాగం...

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది కుటుంబాల‌కు భూములు పంచిన నాయ‌కుడు - క‌న్నీటిసంద్రంలో కుటుంబ స‌భ్యులు, బంధువులు, మిత్రులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : టేకులగూడెం పోరుదారిలో మ‌రో వీరుడు నేల‌కొరిగాడు.. దొర‌త‌నంపై ర‌ణ నినాద‌మై...

యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష నియామక ఇంటర్వ్యూకు హాజరైన సాగరిక..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌నుమ‌కొండ‌: యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులపాటు జరుగుతున్న ఇంటర్వ్యూలకు హనుమకొండ జిల్లా కాజీపేట సిద్ధార్థ నగర్ కు చెందిన తక్కలపల్లి సాగరిక హాజరయ్యారు. ఈ మేరకు గత మూడు రోజుల క్రితం ఏఐసీసీ నుండి ఆమెకు ఆహ్వానం అందిన నేపథ్యంలో ఢిల్లీ చేరుకున్న సాగరిక...

పారా ఒలింపిక్స్ లో 400మీ.ల ప‌రుగులో పాల్టిన‌నున్న జీవంజి దీప్తి

అక్షరశక్తి, పర్వతగిరి: కల్లేడ వనిత అచ్యుతపాయ్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధిని జీవంజి దీప్తి ప్యారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్ లో బాలికల విభాగంలో 400 మీ.ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న సందర్భంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు మరియు అధ్యాపక బృందం జీవంజి దీప్తి విజయం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని...

రీజినల్ ఆర్గనేషన్ కమీషనర్ గా- బక్క లలిత

అక్షరశక్తి,కాజీపేట: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ కు చెందిన బక్క లలిత రీజినల్ ఆర్గనేషన్ కమీషనర్‌గా ఎంపికైనారు. దీనిలో భాగంగా ఆరు నెలలు దేశ రాజధాని ఢిల్లీలో శిక్షణ పొందనున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశం నుండి ఎంపికైన ప్రథమ...

Latest News

రైలు కింద‌ప‌డి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

అక్ష‌ర‌శ‌క్తి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ : జనగామ జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలుకింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. స్టేషన్ ఘనపూర్ మండలం...
- Advertisement -spot_img