Tuesday, June 18, 2024

Uncategorized

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరు బ‌హుజ‌న రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు కూల‌ర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ విజ్ఞ‌ప్తి పేదింటి బిడ్డ‌ను ఆశీర్వ‌దించాలంటూ వేడుకోలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్థానం నుంచి స్వ‌తంత్ర...

అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ : ఎన్నిక‌ల విధుల్లో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద అదనపు బ్యాలెట్ యూనిట్ల సప్లమెంటరీ మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్ సిక్తా...

వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో బిగ్‌ట్విస్ట్‌..

ఎంపీ టికెట్ మ‌హిళ‌కే...? ఎంపీ ఆనంద్‌కుమార్ స‌తీమ‌ణి బొడ్డు సునీత‌కు ఛాన్స్‌? చివ‌రినిమిషంలో అనూహ్య ప‌రిణామాలు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న పార్టీ శ్రేణులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌ టికెట్ కేటాయింపు అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న స‌మీక‌ర‌ణాల‌తో ఆశావ‌హుల‌తోపాటు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అత్యంత ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు....

బీజేపీలోకి అభిన‌వ్ భాస్క‌ర్‌?

గౌర‌వంలేనిచోట ఉండ‌లేనంటూ ఆవేద‌న‌ రేపే పార్టీ పెద్ద‌ల స‌మక్షంలో చేరే అవ‌కాశం! వ‌రంగ‌ల్ ప‌శ్చిమలో బీఆర్ఎస్‌కు భారీ షాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ : అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. పార్టీని వీడిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్ర‌ధానంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పార్టీ ప‌రిస్థితి కొంత గంద‌ర‌గోళంలో ప‌డిపోతోంది. మొన్న‌టికి మొన్న...

ఇదేం పేషీ!

స‌చివాల‌యంలో కొలిక్కిరాని అధికారుల కేటాయింపు యాభై రోజులు గ‌డుస్తున్నా తాత్కాలిక పోస్టింగ్‌లే.. సిబ్బంది లేక‌పోవ‌డంతో పూర్తిస్థాయిలో ప‌నిచేయ‌ని వైనం అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరి 50 రోజులు గడుస్తోంది. ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచే పాల‌న‌లో స‌మూల మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. పాల‌నా సౌల‌భ్యం కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ల...

ప్ర‌జ‌ల ప‌క్షాన అక్ష‌ర‌శ‌క్తి

ఎమ్మెల్యేలు గండ్ర స‌త్తెన్న‌, కేఆర్ నాగ‌రాజు నూత‌న సంవ‌త్స‌ర‌ క్యాలెండ‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : అక్ష‌ర‌శ‌క్తి ప‌త్రిక నిత్యం ప్ర‌జ‌ల ప‌క్షాన నిలుస్తోంద‌ని, ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధిగా ఉండాల‌ని భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు, వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ‌రాజు ఆకాంక్షించారు. అక్ష‌ర‌శ‌క్తి ప‌త్రిక ఆధ్వ‌ర్యంలో రూపొందించిన 2024 నూత‌న సంవ‌త్స‌ర...

వరంగల్ బ‌రిలో డాక్ట‌ర్ పెరుమాండ్ల‌!

కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం డాక్ట‌ర్‌ రామ‌కృష్ణ‌ ప్ర‌య‌త్నాలు పార్టీ అగ్ర‌నేత‌ల దృష్టిలో పేరు విద్యార్థి ద‌శ నుంచే పార్టీతో ప్ర‌యాణం ఏఐపీసీలో వ‌రంగ‌ల్ నుంచి కీల‌క పాత్ర‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌ వైద్యుడిగా, తెలంగాణ ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా ప్ర‌జ‌ల్లో గుర్తింపు అక్ష‌ర‌శక్తి, హ‌న్మ‌కొండ : వ‌రంగ‌ల్ లోక్‌స‌భ టికెట్ కోసం కాంగ్రెస్...

వ‌ర్ధ‌న్న‌పేట‌లో అరూరికి ఎదురుగాలి!

గ‌త ఎన్నిక‌ల్లో ర‌మేష్ తిరుగులేని విజ‌యం ఈసారి అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితులు వ‌రుస షాకులిస్తున్న కీల‌క అనుచ‌రులు కాంగ్రెస్‌లోకి క్యూక‌డుతున్న నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు తాజాగా 14 డివిజ‌న్ కార్పొరేట‌ర్, మాజీ జెడ్పీటీసీ కూడా.. రేపోమాపో మ‌రో కీల‌క నాయ‌కుడి రాజీనామా ? ఇక ఉన్నోళ్లూ స‌హ‌క‌రించ‌డం క‌ష్ట‌మే..! వ‌ర్ద‌న్న‌పేట‌ బీఆర్ఎస్ కోట‌కు బీట‌లు! అక్ష‌ర‌శ‌క్తి,...

ద‌ద్ద‌రిల్లిన తూర్పు!

అట్ట‌హాసంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి న‌న్న‌పునేని న‌రేంద‌ర్ నామినేష‌న్‌ వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు గులాబీమ‌య‌మైన వ‌రంగ‌ల్ జై కేసీఆర్‌.. జై కేటీఆర్‌.. జై న‌రేంద‌ర్ నినాదాల‌తో హోరెత్తిన న‌గ‌రం నేను లోక‌ల్.. ఆద‌రించండి అండ‌గా ఉంటా.. న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌ నామినేష‌న్‌లో పాల్గొన్న బండా ప్ర‌కాశ్‌, గుండు సుధారాణి, బ‌స్వ‌రాజు సార‌య్య అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్...

ఐలాపురం వేణుచారి నామినేష‌న్‌

టీడీపీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచి బ‌రిలోకి.. అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ పశ్చిమ: తెలంగాణ ద్ర‌విడ ప్ర‌జ‌ల పార్టీ (టీడీపీపీ) వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐలాపురం వేణుచారి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. శుక్ర‌వారం హ‌న్మ‌కొండ‌లో రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేశారు. విశ్వబ్రాహ్మ‌ణ హెల్పింగ్ సొసైటీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా, విశ్వ‌బ్రాహ్మ‌ణ యూత్ అసోసియేష‌న్...
- Advertisement -spot_img

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...