Sunday, September 8, 2024

ఎనిమిది మంది కానిస్టేబుళ్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్

Must Read
  • అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వ‌హిస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను వరంగల్ కమిషనరేట్ నుండి మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేస్తూ సీపీ రంగనాథ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img