Monday, September 16, 2024

తెలంగాణ‌ నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా జిష్ను దేవ్ వ‌ర్మ

Must Read

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా జిష్ను దేవ్ వ‌ర్మ నేడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆరాధే పదవీ ప్రమాణం స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్త సుకేంద‌ర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి మ‌ల్లు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img