Saturday, July 27, 2024

బ్రేకింగ్ : ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసులో నిందితుడి అరెస్టు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల పీజీ వైద్య విద్యార్థిని ద‌రావ‌త్ ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌లో నిందితుడు వైద్య‌విద్యార్థి సైఫ్‌ను శుక్ర‌వారం ఉద‌యం పోలీసులు అరెస్టు చేశారు. ప్రీతిని వేధింపుల‌కు గురిచేయ‌డంతో ఆమె బుధ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. అయితే, ప్రీతి ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే కేఎంసీ వ‌ద్ద శుక్ర‌వారం పోలీసులు భారీ బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img